వనిత వంటకాలు – మొదటి సంపుటి, శాకాహార వంటలు | Vanita Vantakalu - Vol 1:Vegetarian Recipes

Regular price Rs. 1,500.00
Unit price  per 

Book details:

  • Language: Telugu
  • Volume 1 of 3
  • More than 90 vegetarian recipes
  • 50th anniversary edition

1976లో తెలుగింటి సంప్రదాయ రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆశయంతో, ఒక మహిళ తన వంటల పుస్తకాన్ని రచించి స్వయంగా ప్రచురించారు.

జి. నిర్మలా రెడ్డి రచించిన వనిత వంటకాలు తరతరాల తెలుగు పాఠకుల ఆదరణ పొంది, 15,000 ప్రతులకు పైగా అమ్ముడుపోయి, ఒక క్లాసిక్ గా నిలిచింది. నాలుగు దశాబ్దాల పాటు ముద్రణలో లేకపోయినా, పాఠకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.

ఇప్పుడు, 50వ వార్షికోత్సవ సందర్భంగా, పాఠకుల సౌలభ్యం కోసం వనిత వంటకాలు మూడు భాగాలుగా అందించబడుతోంది. వాటిలో ఇది మొదటి సంపుటి.

90కి పైగా శాకాహార వంటకాలు—కరకరలాడే వేపుడ్లు, నోరూరించే కూరలు, పప్పులు, పులుసులు, చారులు, అన్నంతో పలు రకాలు, వివిధ ప్రాంతాల వైవిధ్య రుచులు!

రోజువారీ భోజనం నుంచి ప్రత్యేక వేడుకల వరకూ… తరతరాలుగా నిలిచే రుచి సంపద…
ప్రతి ఇంట్లో ఉండవలసిన అమూల్యమైన వారసత్వ వంటల పుస్తకం.

In 1976, a woman from Andhra Pradesh wrote and self-published a cookbook for the everyday kitchen. Nirmala Reddy was self-taught and extraordinarily gifted. Vanita Vantakalu sold over 15,000 copies and became a quiet classic — the kind of book handed down through generations.

Nirmala Reddy’s book has been out of print for over four decades. Now, 50 years after it was first published, it returns in a revised and redesigned edition for a new generation of readers, across three volumes.

This first volume centres on vegetables, the backbone of our everyday cooking. Here you will find more than 90 recipes: stir-fries, fiery curries, dals, broths and rasams, and rice dishes. Some recipes reach deep into Andhra tradition; others carry the influence of Hyderabad’s Mughlai history. A few — her au gratin, her Bombay chutney — bear witness to Nirmala Reddy’s quiet curiosity: a cook always watching, always learning, always experimenting.

There are recipes for everyday meals and for celebrations — ready to be passed down all over again.